Home » Ghazala Hashmi
ఎన్నికల్లో గెలిచిన వారిలో భారత సంతతి నేతలు జోహ్రాన్ మామ్దానీ (న్యూయార్క్ మేయర్‌గా గెలుపు), అఫ్తాబ్ పురేవాల్ (సిన్సినాటి మేయర్‌గా రెండోసారి గెలుపు), గజాలా హష్మీ (వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్‌గా గెలుపు) ఉన్నారు.
అట్లాంటాలోని ఎమరి వర్సిటీ నుంచి లిటరేచర్ లో పీహెచ్డీ చేశారు. అజహర్ ను పెళ్లి చేసుకున్నారు.
అగ్రరాజ్యం అమెరికాలో హైదరాబాద్ మహిళ గజాలా హష్మీ చరిత్ర లిఖించారు. అమెరికాలోని వర్జీనియా రాష్ట్రంలో టెన్త్ సెనేట్ డిస్ట్రిక్ట్ నుంచి డెమోక్రటిక్ పార్టీ తరఫున సెనేటర్‌గా గెలిచారు గజాలా. రిపబ్లికన్ అభ్యర్థి, సిట్టింగ్ సెనేటర్ గ్లెన�