Home » GigaFiber
రిలయన్స్ జియో గిగాఫైబర్ బ్రాడ్ బ్యాండ్ ఇంటర్నెట్ సర్వీసు అధికారికంగా సెప్టెంబర్ 5న లాంచ్ కానుంది. ఇండియాలో మూడో వార్సికోత్సవం సందర్భంగా జియో సర్వీసులను రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ప్రారంభించనుంది. సంస్థ అధినేత ముఖేశ్ అంబానీ ప్రకటన ప్ర�
టెలికాం రంగంలో విప్లవం సృష్టించిన రిలయెన్స్ Jio త్వరలోనే జియో గిగా ఫైబర్‌తో మరో విప్లవానికి రెడీ అవుతోంది. నెలకు కేవలం రూ. 600కే గిగా ఫైబర్ ద్వారా బ్రాండ్ బ్యాండ్, టీవీ ఛానళ్ల ప్రసారాల సేవలను అందించనుంది. ప్రయోగాత్మకంగా ఢిల్లీ, ముంబై తదితర ప్ర�
డేటా నెట్ వర్క్ సంచలనం రిలయన్స్ జియో.. తమ యూజర్లను ఆకట్టుకునేందుకు ఎప్పటికప్పుడూ కొత్త ప్లాన్లతో ఊరిస్తోంది. జియో మొబైల్ డేటా నెట్ వర్క్, గిగాఫైబర్ డేటా నెట్ వర్క్ సర్వీసులతో యూజర్లను మరో నెట్ వర్క్ కు మారకుండా కట్టిపడేస్తోంది.