Home » gir somnath
అంతకుమించి షాకింగ్ ఏంటే.. అతడు దాన్ని పేరు పెట్టి పిలవడం, అతడి గొంతు విని రావడం మరింత విస్మయానికి గురి చేస్తుంది. Crocodile Feeding
కరోనావైరస్ వ్యాప్తిని నిలువరించడంలో భాగంగా విధించిన దేశవ్యాప్త లాక్ డౌన్ ఫలితంగా మనుషులందరూ తమ ఇళ్లలోనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో ట్రాఫిక్ లేకుండా రోడ్లు ఖాళీగా ఉండటంతో వన్యప్రాణులకు రోడ్లపై హాయిగా తిరిగే అవకాశం లభించింది.