give success

    Kalyan Ram Upcoming Movie: మైత్రీ మూవీ అయినా కళ్యాణ్ రామ్ కు సక్సెస్ ఇచ్చేనా?

    April 4, 2021 / 01:12 PM IST

    నందమూరి హీరోలలో తమ్ముడు ఎన్టీఆర్ ఓ రేంజిలో దూసుకుపోతుంటే అన్న కళ్యాణ్ రామ్ మాత్రం వెనకపడిపోతున్నాడు. అప్పుడెప్పుడో వచ్చిన పటాస్ తప్ప కళ్యాణ్ రామ్ ఖాతాలో భారీ హిట్స్ లేవు. పూరి జగన్నాధ్ ఇజం, కేవీ గుహన్ థ్రిల్లర్ 118 పర్వాలేదనిపించినా నందమూరి �

10TV Telugu News