Home » Global Star RamCharan
తమిళనాడు చెన్నైకి చెందిన వేల్స్ యూనివర్సిటీ రామ్ చరణ్ కు గౌరవ డాక్టరేట్ ప్రకటించింది.
ఓటు హక్కు వినియోగించుకోవడానికి సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ఊరి బాట పడుతున్నారు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ 'గేమ్ ఛేంజర్' షూటింగ్ నుంచి బ్రేక్ తీసుకుని ఓటు వేయడం కోసం హైదరాబాద్కు బయలుదేరారు.