-
Home » Gmail full
Gmail full
Gmail Full : మీ జీమెయిల్ ఫుల్ అయిందా? మీ స్మార్ట్ఫోన్ ద్వారా బల్క్ ఈ-మెయిల్స్ ఎలా డిలీట్ చేయాలో తెలుసా?
November 3, 2022 / 05:51 PM IST
Gmail Full : మీ జీమెయిల్ (Gmail) అవసరం లేని స్పామ్ మెసేజ్లతో నిండిపోయిందా? ఈ అవసరం లేని ఈమెయిల్లు స్పామ్, క్యాంపెయిన్ మెసేజ్లు ఎలా డిలీట్ చేయాలో తెలుసా? ఇలాంటి మెసేజ్ల కారణంగా మీ Google డిస్క్ మొత్తం నిండిపోతుంది.