Home » Godavari flood
గోదావరి మహోగ్రరూపం దాల్చింది. ఎగువనున్న మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, ఒడిశాల్లో విస్తారంగా వర్షాలు కురవడంతో గోదావరి, దాని ఉప నదులు ఉప్పొంగుతున్నాయి. ఫలితంగా ఉప్పెనలా గోదావరి విరుచుకుపడుతుంది. భద్రాచలం వద్ద గోదావరి మహోగ్ర రూపం దాల్చింది. గంటగంట
భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం మళ్లీ పెరుగుతోంది. బుధవారం ఉదయం 7.30గంటల సమయానికి 51.20 అడుగులకు చేరింది. మంగళవారం ఉదయం నుంచి తగ్గుముఖం పడుతూ వస్తున్న గోదావరి నీటిమట్టం.. ఎగువ ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో గోదావరిలోకి వరదనీర
గోదావరిలో 40మందికి పైగా ప్రాణాలు తీసిన బోటు కోసం వేట ఇంకా సాగుతూనే ఉంది. ప్రమాదానికి గురైన పడవ గురించి అన్వేషణ జరుగుతూనే ఉంది. ఇంకా ఆచూకీ లభించని వారి మృతదేహాలను కనుగొంటూనే.. మరోపక్క బోటును నీటి పైకి తీసుకొచ్చే మార్గాలను పరిశీలిస్తున్నాయి రె�
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో మళ్లీ గోదావరి ఉగ్రరూపం దాల్చింది. నది పరివాహక ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసిన అధికారులు సెప్టెంబర్ 07వ తేదీ శనివారం మధ్యాహ్నం వరకు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఎగువన కురుస్తున్న వర్షాలతో క్రమం�