Home » Golconda Fort
"నేను సౌమ్యుడినే.. యుద్ధంలోకి దిగితే యోధుడినే... కత్తి దూయడంలో ముందుంటా" అని అన్నారు.
రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేశామని తెలిపారు. రూ.3,12,319 తలసరి ఆదాయంతో దేశంలోనే నెం.1గా నిలిచామని పేర్కొన్నారు. విద్యుత్ రంగంలో విప్లవాత్మకమైన మార్పు వచ్చిందన్నారు.
ఉదయం 10:45 గంటలకు సీఎం కేసీఆర్ గోల్కొండ కోటకు చేరుకుంటారు. అక్కడ 10:50 గంటలకు పోలీస్ గార్డ్స్ ఆయనకు స్వాగతం పలుకుతారు. ఆ తర్వాత 11:00 గంటలకు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించనున్న సీఎం 11:05 గంటలకు రాష్ట్ర ప్రగతిపై ప్రసంగిస్తారు.
గోల్కొండ కోటలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు హాజరయ్యే ప్రముఖులు, అధికారులకు ఏ గోల్డ్, ఏ పింక్, బీ నీలం పాసులు ఇప్పటికే అందజేశారు.