gold and silver rates fall down

    Gold Price : స్వల్పంగా తగ్గిన బంగారం.. భారీగా తగ్గిన వెండి ధరలు

    August 9, 2021 / 10:45 AM IST

    బంగారం ధర స్వల్పంగా తగ్గింది.. ఇదే సమయంలో వెండి ధర భారీగా తగ్గింది. అయితే మరి కొద్దీ రోజుల్లో బంగారం ధరలు పెరిగే అవకాశం ఉందని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. శ్రావణ మాసంలో బంగారం కొనుగోళ్లు పెరుగుతాయని.. కొనుగోళ్ళకు అనుగుణంగా బంగారం �

10TV Telugu News