Home » Gold house
తాము గతంలో పెట్రోల్ బంక్ నడిపే వాళ్లమని, ఆ తర్వాత ప్రభుత్వ కాంట్రాక్టర్ గా మారి ఎన్నో బ్రిడ్జిలు, భవనాలు నిర్మించామని అనేక రోడ్లు వేశామని తెలిపారు.
కేజీఎఫ్ బంగారంతా ఇక్కడే ఉందా ఏంటీ..అనిపించేలా ఉందో ఓ వ్యాపారవేత్త గోల్డ్ ప్యాలెస్. గ్యాస్ స్టవ్తో సహా అంతా బంగారమే పోత పోసి ఉంది.!!