Home » gold jewelery
Gold Loans : బ్యాంకులో గోల్డ్ లోన్ తీసుకున్నారా? తాకట్టు పెట్టిన మీ బంగారం పోయిందా? దీనికి బ్యాంకులు బాధ్యత వహిస్తాయా? ఇలా సందేహాలు కస్టమర్లలలో వ్యక్తమవుతుంటాయి. తాకట్టు పెట్టిన బంగారం పోతే ఏం చేయాలి? పూర్తివివరాలివే..
అన్నం పెట్టిన ఇంటికే కన్నం వేశారు ఇద్దరు స్నేహితులు. ఫ్రెండ్స్‌ను ఇంటికి పిలిచి బిర్యానీ పెడితే.. ఆ ఇంటినే లూటీ చేశారు. స్నేహ బంధానికే మాయనిమచ్చ తెచ్చారు. ఏడు లక్షల 60 వేల రూపాయలకు విలువువైన బంగారు అభరణాలను దోచుకెళ్లారు. కడపలో ఈ చోరీ జరిగింది.
రంగారెడ్డి జిల్లాలో దొంగలు భీభత్సం సృష్టించారు. వృద్ధురాలిని హత్య చేసి, బంగారు నగలు ఎత్తుకెళ్లారు.