Home » Gold Price Drop
Gold price prediction : ప్రస్తుతం గోల్డ్ రేటు భారీగా పెరుగుతున్నా.. మరికొద్ది రోజుల్లో భారీగా తగ్గబోతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతోపాటు తదితర ప్రాంతాల్లో ఇవాళ బంగారం ధర భారీగా తగ్గింది (Gold Price Fall) .
శనివారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. 10గ్రాముల 22 క్యారట్ల బంగారం ధర భారీగా తగ్గింది.
పసిడి కొనుగోలుదారులకు శుభవార్త ఇది. బంగారం ధర భారీగా పతనమైంది.