-
Home » gold price In indian Market
gold price In indian Market
Today Gold Price : పసిడి ప్రియులకు పండగ లాంటి వార్త.. భారీగా తగ్గిన బంగారం ధర
November 24, 2021 / 09:36 AM IST
పసిడి (Gold Price) రేటు భారీగా తగ్గింది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.690 రూపాయాలు తగ్గి.. రూ.45,050కి చేరింది.