Home » Gold Today
మరలా బంగారం ధర పెరుగుతోంది. బంగారం వ్యాపారుల నుండి డిమాండ్ పెరగడంతో పసిడి ధరలు పెరుగుతున్నాయి. గురువారం రూ. 405 తగ్గిన విషయం తెలిసిందే. ఏప్రిల్ 19వ తేదీ శుక్రవారం ధరలు పెరిగాయి. ట్రేడింగ్‌లో 10 గ్రాముల స్వచ్చమైన బంగారం రూ. 305 ధర పెరిగి రూ. 32 వేల 690కి చే