-
Home » Golden Ticket
Golden Ticket
Rajinikanth : గోల్డెన్ టికెట్ అందుకోవడంపై స్పందించిన రజినీకాంత్.. ఆ టికెట్ ప్రత్యేకత ఏంటో తెలుసా..?
September 20, 2023 / 03:30 PM IST
భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (BCCI) నుంచి గోల్డెన్ టికెట్ అందుకోవడంపై సూపర్ స్టార్ రజినీకాంత్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ప్రతిష్టాత్మకమైన గోల్డెన్ టికెట్‌ను బీసీసీఐ నుంచి అందుకున్నందుకు చాలా సంతోషంగా ఉందన్నారు.
ICC World Cup 2023 : సూపర్ స్టార్ రజినీకాంత్‌కు బీసీసీఐ ‘గోల్డెన్ టికెట్’
September 19, 2023 / 03:44 PM IST
అక్టోబర్ 5 నుంచి నవంబర్ 19 వరకు భారత దేశంలో వన్డే ప్రపంచకప్ (ODI World cup) జరగనుంది. ఈ నేపథ్యంలో భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (BCCI) గోల్డెన్ టికెట్ ఫర్ ఇండియా ఐకాన్స్ పేరుతో ఓ కార్యక్రమాన్ని చేపట్టింది.