Home » Gomasa Srinivas
తెలంగాణలో 17 లోక్ సభ స్థానాల అభ్యర్థులగాను 16 మందికి బీఫారం అందచేసింది బీజేపీ. ఒక్క పెద్దపల్లి టికెట్ ను మాత్రమే పెండింగ్ లో పెట్టింది.
గోమాస శ్రీనివాస్ యాక్టివ్ గా లేడని, క్యాడర్ ను కలుపుకొని పోవడం లేదని, పార్టీ ఏర్పాటు చేస్తున్న కార్యక్రమాలు మినహా సొంత కార్యక్రమాలు ఏమీ చేయడం లేదని అధిష్టానంకు రిపోర్ట్ వెళ్లింది.
ప్రస్తుతం పోటీ పడుతున్న అభ్యర్థులు నేతకాని, మాల సామాజిక వర్గానికి చెందిన వారు కావడంతో... ఇందులో మాదిగ సామాజికవర్గం ఎవరివైపు మొగ్గుచూపుతుందనేది ఆసక్తి కరంగా మారింది. గతంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు అవకాశం ఇచ్చిన ఓటర్లు... ఈ సారి ఎలాంటి తీర