-
Home » gone prakash rao
gone prakash rao
జగన్‌పై గోనె ప్రకాశ్ రావు సంచలన వ్యాఖ్యలు
జగన్‌పై గోనె ప్రకాశ్ రావు సంచలన వ్యాఖ్యలు
సీఎం జగన్, సజ్జల రామకృష్ణారెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేసిన గోనె ప్రకాశ్ రావు
చంద్రబాబు చరిత్ర తెలియకుండా జగన్ మాట్లాడటం సరైంది కాదు.. 1978లో చంద్రబాబు ఎమ్మెల్యే అయినప్పుడు జగన్ డైపర్లు వేసుకుంటున్నాడని గుర్తుచేసుకోవాలని గోనె ప్రకాశ్ రావు సూచించారు.
గోనె ప్రకాశరావు సంచలన వ్యాఖ్యలు
గోనె ప్రకాశరావు సంచలన వ్యాఖ్యలు
Gone Prakash Rao : చంద్రబాబు నెత్తిన జగన్ పాలు పోశారు, టీడీపీ 151 స్థానాల్లో గెలుస్తుంది, వైసీపీ నామరూపాలు లేకుండా పోతుంది- గోనె ప్రకాశ్ రావు సంచలన వ్యాఖ్యలు
జగన్ ఎందుకు జైలుకి వెళ్లారో సజ్జల చెప్పాలి. సజ్జల ఒక బ్రోకర్. టీడీపీ కేడర్ భయపడాల్సిన అవసరం లేదు. Gone Prakash Rao - Chandrababu Arrest
Aravind Reddy : ప్రేమ్ సాగర్ రావు ఎమ్మెల్యేగా గెలిస్తే అరాచకాలు ఎక్కువైతాయి : అరవింద్ రెడ్డి
ప్రేమ్ సాగర్ రావు ఎన్నో అవినీతి, అక్రమాలు చేశాడని విమర్శించారు. ప్రేమ్ సాగర్ రావ్ ను ఓడించడమే తన లక్ష్యం అన్నారు.
Gone Prakash Rao : జమిలి ఎన్నికలు సాధ్యం కాదు.. కాంగ్రెస్ ను రేవంత్ రెడ్డి భ్రష్టు పట్టిస్తున్నారు : గోనె ప్రకాష్ రావు
బీజేపీ కొంతమంది ఫైల్స్ చేతిలో పెట్టుకొని బ్లాక్ మెయిల్స్ చేస్తుందన్నారు. జమిలి ఎన్నికలు జరగాలంటే బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో రాజీనామా చేయాలన్నారు.
Gone Prakash Rao: బండి సంజయ్‌పై అమిత్ షాకు ఫిర్యాదు చేస్తా.. వాళ్లిద్దరూ మ్యాచ్ ఫిక్సింగ్‌తో పనిచేస్తున్నారు
కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అక్రమంగా ఇసుక, మట్టి, గ్రానైట్ తరలింపులు జరుగుతున్నాయని, అయినా చర్యలు లేవని గోనెల ఆగ్రహం వ్యక్తం చేశారు.
Gone Prakash Rao: తెలంగాణ ప్రభుత్వంపై గోనె ప్రకాశరావు ఫైర్.. పట్టించుకోవడం లేదని..
లంగాణ భవన్ లో వసతుల లేమిపై అధికారులు, ప్రభుత్వంలో ఉన్న వారు పట్టించుకోవడం లేదని గోనె ప్రకాశరావు ఆరోపించారు.
Gone Prakash Rao : ఏపీలో టీడీపీ, జనసేన కలిస్తే 150 సీట్లు పక్కా.. లేకపోతే 100 సీట్లు
ఏపీలో ఉన్న ప్రస్తుత పరిస్థితులను బట్టి అంచనా వేస్తే ఏపీలో టీడీపీ, జనసేన కలిస్తే 150 సీట్లు వస్తాయని.. ఒకవేళ టీడీపీ- జనసేన కలవకపోయినా చంద్రబాబు 100 సీట్లతో గెలుస్తారని గోనె జోస్యం చెప్పారు.
Gone Prakash Rao : గోనె ప్రకాష్‌రావుపై డీజీపీకి ఫిర్యాదు చేసిన ఐఏఎస్ ఆఫీసర్ల సంఘం
ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ పై మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాష్ రావు చేసిన వ్యాఖ్యలపై ఐఏఎస్ అధికారుల సంఘం పోలీసులకు ఫిర్యాదు చేసింది.