Home » Good Cholesterol
High Cholesterol Diet: కిడ్నీ బీన్స్ (రాజ్మా), నల్ల శనగలు, బ్లాక్ బీన్స్, కాబూలీ శనగలు, పప్పు దినుసులు వంటి పదార్థాలను మనం రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవాలి.
అయితే అన్ని కొవ్వులు కాలేయానికి చెడ్డవేమి కావని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. హెచ్ డీఎల్3 కొలెస్ట్రాల్ వల్ల కాలేయానికి మేలు కలుగుతున్నట్లు తేలింది.
మేక పాలతో తయారైన చీజ్ ను ఆహారంగా తీసుకుంటే బరువు తగ్గవచ్చు. దీనిని తింటే కడుపు నిండిన భావన కలిగి ఎక్కువసేపు ఆకలి వేయదు.
హెచ్డీఎల్ కొలెస్ట్రాల్ మోతాదును పెంచేందుకు కొన్ని మందులున్నప్పటికీ, నిత్యం తప్పనిసరి వ్యాయామం, రోజూ కొంతసేపు ఎండలో గడపటం, పొగ మానెయ్యటం, బరువు తగ్గటం వంటి జీవనశైలీ మార్పులు మంచి కొలెస్ట్రాల్ పెరగటానికి దోహదం చేస్తాయి.