Home » Good news
ఒకే ఒక్క ట్వీట్.. ఇప్పుడు టోటల్ తెలుగు ఇండస్ట్రీలో ఆసక్తి రేపుతోంది. 24 క్రాఫ్ట్స్‌లో చర్చనీయాంశంగా మారింది. అందరూ ఆ ట్వీట్‌పైనే చర్చించుకుంటున్నారు.
మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్. ఆచార్య మూవీ రిలీజ్ డేట్ ప్రకటన వచ్చేసింది. దర్శకుడు కొరటాల శివ తెరకెక్కిస్తున్న ఈ సినిమాను ఫిబ్రవరి 4న..
తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త. అలిపిరి నుంచి తిరుమల కాలినడక మార్గం నిర్మాణ పనులు చివరి దశకు చేరాయి. పైకప్పు నిర్మాణం, విద్యుత్ తోపాటు వాటర్ వర్క్స్ పనులు దాదాపు పూర్తయ్యాయి.
ఇండియన్ మోస్ట్ అవెయిటెడ్ మల్టీస్టారర్ ఆర్ఆర్ఆర్ ఎప్పుడప్పుడు థియేటర్లకు వస్తుందా అని సినిమా ప్రేక్షకులంతా ఎదురు చూస్తున్నారు. అందుకు తగ్గట్టు ఇప్పటికే విడుదలైన పోస్టర్ల నుండి..
మద్యం దుకాణాల యజమానులకు గుడ్ న్యూస్ అందించింది తెలంగాణ ప్రభుత్వం. రాష్ట్రంలోని ఏ-4 దుకాణాల లైసెన్సులను పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది.
ఏపీఎస్ ఆర్టీసీ ఉద్యోగుల విషయంలో ఏపీ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్టీసీ ఉద్యోగులను ఇప్పటికే ప్రభుత్వంలో విలీనం చేసిన జగన్ ప్రభుత్వం తాజాగా మరో తీపి కబురు అందించింది.
రాఖీ పౌర్ణమి రోజున పసిడి ప్రియులకు ఊరట కలిగింది. గత కొద్ది రోజులుగా పెరుగుతున్న బంగారం ధరలు ఈరోజు పడిపోయాయి.
ప్రముఖ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ ఐఐఎఫ్ఎల్ ఫైనాన్స్ గోల్డ్ లోన్ తీసుకునేవారికి శుభవార్త అందించింది.
తెలంగాణ ప్రభుత్వం రైతులకు తీపి కబురు అందించింది. రూ.50 వేల లోపు రుణాలు మాఫీ చేయాలని నిర్ణయించింది.
రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. త్వరలో నెలవారీ పాసులు జారీ చేయనుంది రైల్వే శాఖ. రైల్వే ప్రయాణికుల ఇబ్బందుల దృష్ట్యా నెలవారీ పాసులను అందుబాటులోకి తెచ్చే యోచనలో ఉంది.