-
Home » Google Drive
Google Drive
గూగుల్ డ్రైవ్, ఐక్లౌడ్ బ్యాకప్‌తో పనిలేదు.. వాట్సాప్ చాట్స్ ఎలా ట్రాన్స్ఫర్ చేయాలో తెలుసా?
Transfer WhatsApp Chats : వాట్సాప్ కొత్త చాట్ ట్రాన్స్ఫర్ ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. వాట్సాప్ యూజర్లు తమ పాత ఫోన్ నుంచి అదే OSలో రన్ అయ్యే కొత్త ఫోన్‌కు వాట్సాప్ చాట్ హిస్టరీని ట్రాన్స్ఫర్ చేయొచ్చు.
జీమెయిల్ అకౌంట్లను గూగుల్ డిలీట్ చేసేది ఇప్పటినుంచే.. ఇలా సేవ్ చేసుకోండి!
Gmail Accounts Delete : డిసెంబర్ 1 నుంచి గూగుల్ కొన్ని జీమెయిల్ అకౌంట్లను డిలీట్ చేస్తుంది. మీ జీమెయిల్ అకౌంట్ కూడా డిలీట్ కాకుండా ఉండాలంటే వెంటనే ఇలా చేయండి. లేదంటే మీ జీమెయిల్ మొత్తం డేటా డిలీట్ కావచ్చు.
వాట్సాప్ చాట్ స్టోరీజీకి సబ్‌స్ర్కిప్షన్ అవసరం లేదా? ఇలా ఆపేయండి!
Whatsapp Chat Backup : మీ వాట్సాప్ డేటా బ్యాకప్ కోసం గూగుల్ డ్రైవ్ వాడుతున్నారా? అయితే, ఇప్పుడే ఈ సెట్టింగ్ మార్చుకోండి. లేదంటే స్టోరేజీ కోసం అదనంగా చెల్లించాల్సి ఉంటుంది.
వాట్సాప్ యూజర్లకు అలర్ట్.. గూగుల్ డ్రైవ్‌లో మీ డేటా బ్యాకప్ ఉచితం కాదు..!
WhatsApp Google Drive Backup : గూగుల్ డ్రైవ్ ఇకపై వాట్సాప్ బ్యాకప్ స్టోరేజీని పరిమితం చేస్తుంది. గూగుల్ డిస్క్ క్లౌడ్ స్టోరేజ్ లిమిట్ మించకుండా ఉండేలా ఆండ్రాయిడ్ యూజర్లు తమ వాట్సాప్ బ్యాకప్ చేసుకోవాల్సి ఉంటుంది.
గూగుల్ డ్రైవ్ ఆఫ్‌లైన్‌లో కూడా యాక్సస్ చేయొచ్చు
Google Drive Offline : గూగుల్ డ్రైవ్ అనేది ఏదైనా డాక్యుమెంట్ లేదా ఫైల్స్ స్టోర్ చేసుకునే ప్లాట్‌ఫారంలా పనిచేస్తుంది. అయితే, గూగుల్ డ్రైవ్ ఇంటర్నెట్ లేకుండా యాక్సస్ చేయొచ్చుని తెలుసా? ఈ సింపుల్ ప్రాసెస్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
Google Warn Users : మీరు ఈ పని చేయకపోతే.. మీ జీమెయిల్, యూట్యూబ్ అకౌంట్లు డిలీట్ అవుతాయి జాగ్రత్త..!
Google Warn Users : కనీసం రెండేళ్లపాటు ఉపయోగించని లేదా సైన్ ఇన్ చేయని ఇన్‌యాక్టివ్ అకౌంట్లను వినియోగదారులు తొలగించాల్సిన కొత్త విధానాన్ని గూగుల్ అమలు చేస్తోంది.
Google Employees : రాబోయే రోజుల్లో గూగుల్ ఉద్యోగులకు ఇంటర్నెట్ పనిచేయదు.. ఎందుకో తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Google Employees : గూగుల్ తమ ఉద్యోగుల విషయంలో కఠినమైన నిర్ణయాలను తీసుకోనుంది. రాబోయే రోజుల్లో చాలామంది గూగుల్ ఉద్యోగులకు ఇంటర్నెట్ సదుపాయం లేకుండా చేయనుంది. గూగుల్ ఎందుకు ఇలా చేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.
Whatsapp Backup : మీ వాట్సాప్‌లో చాట్, ఫొటో డేటా ఆటో బ్యాకప్ తీసుకోండిలా..!
Whatsapp Backup : ప్రముఖ మెసేంజర్ యాప్ వాట్సాప్‌ను మిలియన్ల మంది యూజర్లు వినియోగిస్తున్నారు. వాట్సాప్ యూజర్లు తమ అకౌంట్లో చాటింగ్, ఫొటోలు, వీడియోలు పోస్టు చేస్తుంటారు.
Google Drive: గూగుల్ డ్రైవ్‌లో సరికొత్త ఫీచర్.. చిటికెలో మీ ఫైల్స్ గుర్తుపట్టొచ్చు!
గూగుల్ డ్రైవ్‌లో కొత్త ఫీచర్ వస్తోంది. ఇకపై డ్రైవ్ లో మీ ఫైల్స్ కోసం ఇబ్బంది పడాల్సిన పనిలేదు. చిటికెలో మీ ఫైల్స్ ఎక్కడ ఉన్నాయో గుర్తుపట్టే ఫీచర్ తీసుకొస్తోంది గూగుల్.
Google User Data : యూజర్ చనిపోతే వారి డేటాను గూగుల్ ఏం చేస్తుందో తెలుసా?
గూగుల్ యూజర్ అకౌంట్ ఉన్నంతకాలం వినియోగించుకోవచ్చు. ఒకవేళ గూగుల్ అకౌంట్ యూజర్ చనిపోతే ఆ డేటా ఏమౌతుంది? గూగుల్ మరణించినవారి డేటాను ఏం చేస్తుందో తెలుసా?