Home » Google Health Connect
Google Play UPI : అమెరికన్ టెక్నాలజీ దిగ్గజం గూగుల్ (Google) కంపెనీ భారత మార్కెట్లో Google Playలో సబ్స్క్రిప్షన్ ఆధారిత పేమెంట్ల కోసం UPI సర్వీసును అందుబాటులోకి తీసుకొచ్చింది. పేమెంట్ల UPI ఆటోపేను ప్రవేశపెడుతున్నట్లు ప్రకటించింది.