Home » Google Pay users
Google Pay : క్రెడిట్ లేదా డెబిట్ కార్డులు, విద్యుత్, గ్యాస్ బిల్లుల పేమెంట్లను గూగుల్ పే ద్వారా చేస్తే ప్రాసెసింగ్ ఫీజులు పడతాయి. అదే, యూపీఐని ఉపయోగించి బిల్ పేమెంట్లు చేస్తే ఎలాంటి ఛార్జీలు వర్తించవు.
Google UPI Circle : గూగుల్ పేలోని యూపీఐ సర్కిల్ ప్రైమరీ యూజర్ కుటుంబ సభ్యులు లేదా స్నేహితుల వంటి ట్రస్టెడ్ కాంటాక్టులకు డిజిటల్ పేమెంట్ చేసేందుకు అనుమతిస్తుంది.
Google Pay UPI Lite : గూగుల్ పే యూజర్లకు గుడ్‌న్యూస్.. గూగుల్ పే (Google Pay) UPI Lite ఫీచర్ ప్రవేశపెట్టింది. ఈ కొత్త ఫీచర్ సాయంతో (UPI PIN)ని ఎంటర్ చేయకుండానే సులభంగా పేమెంట్లు చేసుకోవచ్చు.
Google Pay UPI Payments : గూగుల్ పే యూజర్లు RuPay క్రెడిట్ కార్డ్‌లతో ఆన్లైన్, ఆఫ్‌లైన్ UPI లావాదేవీలను చేసుకోవచ్చు. ముందుగా గూగుల్ పేతో లింక్ చేసుకోవాల్సి ఉంటుంది.
కరోనా కాలంలో అంతా ఆన్లైన్లోనే.. ఆన్లైన్ పేమెంట్లు భారీగా పెరిగిపోయాయి. ప్రతిఒక్కరూ బ్యాంకు లావాదేవీలను ఆన్ లైన్ లోనే నిర్వహిస్తున్నారు.
గూగుల్ పే యూజర్లు ఆన్లైన్లోనే ఫిక్స్డ్ డిపాజిట్లు ఓపెన్ చేసుకునే అవకాశం అతి త్వరలోనే రానుంది. ఫిన్‌టెక్ పార్టనర్ ద్వారా ఈ సదుపాయం మార్కెట్లో రానుందని..
అమెరికా ఆధారిత గూగుల్ పే యూజర్లు ఈజీగా ఇండియాకు డబ్బులు పంపుకోవచ్చు.. ఒక్క ఇండియాకే కాదు.. సింగపూర్ లోని స్నేహితులు లేదా కుటుంబ సభ్యులకు గూగుల్ పే ద్వారా డబ్బులు ట్రాన్స్ ఫర్ చేసుకోవచ్చు.
ఒక్క రూపాయి నుంచి 25వేల వరకూ మనీ ట్రాన్సఫర్ చేసుకునే సౌకర్యం కల్పించిన గూగుల్ పే.. ఇకపై ఇంటర్నేషనల్ యూజర్లకు మరో బంపర్ ఆఫర్ ఇచ్చింది.
గూగుల్ పే వాడుతున్నారా? తస్మాత్ జాగ్రత్త. మీ బ్యాంకు అకౌంట్లలో నగదు భద్రమేనా? ఓసారి చెక్ చేసుకోండి. సైబర్ మోసగాళ్ల నిఘా మీ అకౌంట్లపై ఉందని మరవద్దు. ఏ క్షణంలోనైనా మీ కన్నుగప్పి నగదు మాయం చేసేస్తారు. డిజిటల్ పేమెంట్స్ సంస్థల్లో గూగుల్ పేతో పాటు