Home » Google Pixel 8 Price
Google Pixel 8 Discount : కొత్త స్మార్ట్ఫోన్ కోసం చూస్తున్నారా? ఫోటోగ్రఫీ ప్రియుల కోసం అద్భుతమైన కెమెరా స్మార్ట్ఫోన్ ఒకటి ఉంది. ఫ్లిప్కార్ట్లో గూగుల్ పిక్సెల్ 8 ధర భారీగా తగ్గింది. ఇప్పుడే ఆర్డర్ పెట్టేసుకోండి.
Google Pixel 8 Discount : ఫ్లిప్కార్ట్ ఈ ఫ్లాగ్షిప్ ఫోన్ ధరను రూ.12వేలు తగ్గించింది. దీనికి అదనంగా, ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఉన్న వినియోగదారులు రూ. 8వేలు అదనపు డిస్కౌంట్ పొందవచ్చు.
Google Pixel 8 India Launch : గూగుల్ పిక్సెల్ 8 సిరీస్ గత వెర్షన్ల కన్నా భారత మార్కెట్లో 100 డాలర్ల ధర అందుకోవచ్చని సూచిస్తోంది.
Google Pixel 8 Launch : డిజైన్ పరంగా గూగుల్ పిక్సెల్ 8, గూగుల్ పిక్సెల్ 7 మాదిరిగానే ఉండవచ్చు. స్పెసిఫికేషన్ల వారీగా, గణనీయమైన అప్గ్రేడ్లు ఉండవచ్చు. పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.