Gopakumar

    ఇదేందిరా బాబూ : హెల్మెట్ పెట్టుకోకుండా కారు నడిపాడని ఫైన్

    May 4, 2019 / 04:31 AM IST

    దురదృష్టం వెంటాడితే అరటిపండు తిన్నా పన్ను విరుగుతుందని సామెత. దీనికి కేరళ ఘటనే ప్రత్యక్ష ఉదాహరణ. సాధారణంగా బైక్ నడిపేటప్పుడు హెల్మెట్ పెట్టుకుంటాం. ఇది సేఫ్టీ కోసం.. కారు నడిపినప్పుడు సీట్ బెల్ట్ పెట్టుకుంటాం. ఇదికూడా సేఫ్టీ కోసమే. కానీ �

10TV Telugu News