Home » gopannapalli
హైదరాబాద్ గచ్చిబౌలి పోలీసు స్టేషన్ పరిధిలోని గోపన్నపల్లిలోని ఎన్టీఆర్ నగర్‌లో దారుణం జరిగింది. అనంతప్పా అలియాస్ చిన్నా అనే వ్యక్తి భార్య, కుమారుడిని దారుణంగా హత్య చేశాడు. భార్యకు ఉరేసి చంపి..కుమారుడి ఊపిరాడకుండా చేసి నరికి చంపేశాడు. �