Home » gopuram
చిత్తూరు జిల్లా నాగలాపురంలోని వేదనారాయణ స్వామి ఆలయ గోపురంపై పిడుగు పడింది. పిడుగుపాటు కారణంగా గోపురానికి అక్కడక్కడా పగుళ్ళు ఏర్పడ్డాయి. ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం పడింది.
కేరళ రాష్ట్రంలోని అనంత పద్మనాభ స్వామి ఆలయ వివాదానికి సుప్రీంకోర్టు చెక్ పెట్టింది. గత 9 ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న వివాదంపై 2020, జులై 13వ తేదీ సోమవారం తీర్పునిచ్చింది. ఆలయ మేనేజ్ మెంట్ వివాదంలో Travancore రాజ కుటుంబానికి అనుకూలంగా సుప్రీం తీర్పును ప్రకట