Home » Gotabaya Rajapaksa
గొటబాయ రాజపక్స థాయిలాండ్ లోని ఓ హోటల్ నుంచి బయలుదేరి శ్రీలంక చేరుకున్నారు. దాదాపు 50 రోజుల తర్వాత ఆయన స్వదేశానికి తిరిగి వచ్చారు. గొటబాయ రాజపక్సకు శ్రీలంక ప్రభుత్వం భద్రత కల్పించేందుకు ఏర్పాట్లు చేసినట్లు తెలిసింది. కాగా, జూలై రెండో వారంలో శ�
తీవ్ర ఆర్థిక, ఆహార సంక్షోభంతో ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొన్న శ్రీలంక మాజీ అధ్యక్షుడు గొటబాయ రాజపక్స తిరిగి ఆ దేశానికి రానున్నారు. కొన్ని వారాల క్రితం ఆయన ప్రజాగ్రహం కారణంగా దేశం వదిలి పారిపోయిన విషయం తెలిసిందే. మొదట మాల్దీవులు, అన
: ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేఖత రావడంతో శ్రీలంక మాజీ అధ్యక్షుడు గొటబయ రాజపక్సే దేశం నుంచి పారిపోయిన విషయం విధితమే. ఆయన సింగపూర్‌లో కొద్దికాలంగా ఉండి అక్కడి నుంచి ఇప్పుడు థాయ్ లాండ్ వచ్చినట్లు శ్రీలంక మీడియా పేర్కొంది.
దేశంలో ప్రజలనుంచి పెల్లుబికిన ఆగ్రహావేశాలతో శ్రీలంక నుంచి పారిపోయిన ఆ దేశ మాజీ అధ్యక్షుడు గొటబయ రాజపక్సను కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. సుమారు నెల రోజుల నుంచి పలు దేశాలు మారుతూ ఆశ్రయం పొందుతున్నాడు. తాజాగా ఆయన తాత్కాలిక నివాసంకోసం థాయ్లా�
శ్రీలంక మాజీ అధ్యక్షుడు గొటబయ రాజపక్స తిరిగి శ్రీలంక వస్తున్నారట.. ప్రస్తుతం సింగపూర్ లో ఉన్న ఆయన అక్కడి నుండి నేరుగా దేశానికి వస్తారంట.. ఈ విషయాన్ని ఆ దేశ క్యాబినెట్ అధికార ప్రతినిధి బందుల గుణవర్ధన మంగళవారం మీడియాతో అన్నారు. అయితే ఆయన ఏ తేదీ
దక్షిణాఫ్రికాకు చెందిన ఇంటర్నేషనల్ ట్రూత్ అండ్ జస్టిస్ ప్రాజెక్ట్ (ITJP) అనే పౌర హక్కుల సంఘం గొటబాయపై సింగపూర్ అటార్నీ జనరల్ కు 63 పేజీల ఫిర్యాదు చేసింది.
మార్చి 1న మొదలైన ఉద్యమం ఉధృతమైంది. ఆ ‘ ఆరుగురితో ప్రారంభమైన ఆందోళన’ తీవ్రరూపం దాల్చింది. ఎంతలా అంటే... ఏకంగా అధ్యక్షుడే దేశం విడిచి వెళ్లేంతగా. అవును శ్రీలంకలో ఉద్యమాలకు ఆరుగురు యువకులే కారణం. లంక విప్లవానికి ఊపిరిలందడానికి.. జనం ముందడుగు వేసి.
శ్రీలంక అధ్యక్షుడు గొటబాయ రాజపక్స రాజీనామాను ఆమోదిస్తున్నానని ఆ దేశ పార్లమెంటు స్పీకర్ మహింద అభయ్‌వర్ధన ఇవాళ ప్రకటించారు. నిన్న మాల్దీవుల నుంచి సింగపూర్‌కు చేరుకున్న గొటబాయ రాజపక్స అక్కడి నుంచి ఈ-మెయిల్లో రాజీనామా లేఖన�
ప్రైవేటు పర్యటన నిమిత్తం శ్రీలంక మాజీ అధ్యక్షుడు గొటబాయ రాజపక్స తమ దేశానికి వచ్చారని సింగపూర్ విదేశాంగ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. తనకు శ్రీలంకలో ఆశ్రయం ఇవ్వాలని ఆయన కోరలేదని, అలాగే తాము ఇవ్వలేదని స్పష్టం చేసిం
గొటబయ రాజపక్స.. పేరు మాత్రమే కాదు.. వీరత్వానికి బ్రాండ్. ఐతే ఇది మొన్నటివరకు మాట. ఇప్పుడు ఆ పేరు చెప్తేనే మంటలు రాజుకుంటున్నాయ్. పిడికిళ్లు లేస్తున్నాయ్. యుద్ధ వీరుడు కాస్త.. దేశంపాలిట విద్రోహిగా మారారు.