Home » government of Telangana
కుంభేమేళాకు వెళ్లి వచ్చిన వారి పట్ల తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. కుంభమేళాకు వెళ్లి వచ్చిన వారికి క్వారంటైన్ తప్పనిసరి చేసింది.
తెలంగాణ ప్రభుత్వం బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. గిరిపుత్రుల అక్షరానికి ప్రభుత్వం వారధి కడుతోంది.
పాఠశాలల్లో కరోనా కేసులు పెరుగుతుండటంతో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. రాష్ట్ర ప్రభుత్వం బడులు మూసివేసేందుకే మొగ్గు చూపింది. రాష్ట్రంలో రేపటి నుంచి విద్యా సంస్థలు మూసివేస్తున్నట్లు ప్రకటించింది.
తెలంగాణలో కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. దీంతో... ఇక్కడ కూడా కఠినంగా ఆంక్షలు అమలు చేస్తారని... మళ్లీ లాక్డౌన్ పెట్టే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది.