Home » Government
సినిమా టికెట్ల వివాదంపై విచారణను ఏపీ హైకోర్టు సోమవారానికి వాయిదా వేసింది.
కేంద్రప్రభుత్వ రెండో ప్రతిపాదనపై రైతు సంఘాల మధ్య ఏకాభిప్రాయం కుదిరిందని, దీంతో గత 15 నెలలుగా కొనసాగుతున్న రైతుల ఆందోళనను విరమించుకోవాలని నిర్ణయించాయి రైతు సంఘాలు.
పీఆర్సీ విషయంలో ప్రభుత్వం సానుకూలంగానే ఉందని ఏపీ ఉద్యోగుల సంక్షేమ సలహాదారు చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. విభజన తర్వాత నుంచి ఏపీ వివిధ రకాలుగా ఇబ్బందుల్లో ఉందన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిమాండ్ల సాధన కోసం ఉద్యమబాట పట్టారు ఉద్యోగులు.
రెండేళ్లుగా ప్రపంచ మానవాళికి కునుకులేకుండా చేసిన కరోనా మహమ్మారిని అరికట్టేందుకు దేశదేశాలు వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని సాగిస్తున్నాయి.
బోర్డర్లో తగ్గేదేలేదంటున్నాయి రైతు సంఘాలు. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన సమయంలో.. తమపై పెట్టిన కేసులను ప్రభుత్వం ఉపసంహరించుకునే వరకు ఉద్యమం తప్పదని తేల్చిచెప్పేస్తున్నారు.
కేంద్రం తీసుకుని వచ్చిన మూడు రైతు చట్టాలతో రోడ్డెక్కిన రైతులు చివరకు విజయం సాధించారు.
నా గోల్(లక్ష్యం) ప్రజలకు సేవ చేయడమే కాని, పవర్లో ఉండడం కాదని అన్నారు ప్రధాని నరేంద్రమోదీ.
కంగనా రనౌత్.. 1947లో భారత్కు స్వాతంత్య్రం రాలేదని, భిక్ష వేశారని, మోదీ వచ్చాకే 2014లో నిజమైన స్వాతంత్య్రం వచ్చిందంటూ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అవుతోంది
వందేళ్ల క్రితం కాశీ నుంచి అదృశ్యమైన అన్నపూర్ణాదేవి మళ్లీ విగ్రహాన్ని కెనడా నుంచి తీసుకొచ్చి మళ్లీ కాశీలో ప్రతిష్టించనున్నారు.