Home » Governor Speech
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రతిపక్షం బీఆర్ఎస్ అప్పుడే మాటల దాడి ప్రారంభించింది. గవర్నర్ ప్రసంగంపై వాడీ వేడిగా చర్చ జరుగుతున్న సమయంలో విమర్శలతో కేటీఆర్ విరుచుకుపడ్డారు.
గవర్నర్ ప్రసంగంలో పొందుపర్చాల్సిన అంశాలు, అసెంబ్లీ సమావేశాల్లో చర్చించాల్సిన వ్యూహంపై ఈ సమావేశంలో చర్చించారు. గవర్నర్ ప్రసంగంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ప్రధానంగా ఫోకస్ పెట్టారు.
రాష్ట్ర బడ్జెట్ కు ఆమోదం తెలిపేందుకు మార్చి 6వ తేదీ (ఆదివారం) సాయంత్రం 5 గంటలకు ప్రగతి భవన్ లో రాష్ట్ర కేబినెట్ సమావేశం నిర్వహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు.
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. జనవరి 20వ తేదీ చివరి రోజైన ఆదివారం శాసనసభలో సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి, శాసనమండలిలో చైర్మన్ స్వామిగౌడ్ సమావేశాలకు అధ్యక్షత వహించారు. శాసనసభలో కొప్పుల ఈశ్వర్, శాసనమండలిలో పల