Home » Govt
మోటారు వాహన చట్టం అమలులో భాగంగా..హెల్మెట్ లేకుండా టూవీలర్ నడిపిన వారికి రూ. 1000 వరకు చలానా విధించి, అదే డబ్బుతో ఉచితంగా హెల్మెట్ అందించాలని నిర్ణయించిన రాజస్థాన్ ప్రభుత్వం మరో వినూత్న నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి వాహనాలపై కులం పేర్లతో పాటు గ్రా
దేశంలో ఆర్థిక వ్యవస్థ మందగమనాన్ని తిరిగి గాడిలో పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం రిజర్వ్ బ్యాంకు ఇండియా (RBI) సాయం తీసుకుంది. ఎప్పటినుంచి ఆర్థివ వ్యవస్థ వృద్ధిబాటలో పయనించేందుకు వీలుగా ఆర్బీఐని సాయం చేయాల్సిందిగా ప్రభుత్వం కోరుతూనే ఉంది. ఈ క్�
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా రేషన్ కార్డుల ప్రక్రియను చేపట్టనున్నారు అధికారులు. ప్రస్తుతం ఎన్నికల కోడ్ ఉందనే సంగతి తెలిసిందే. ఈ కోడ్ ముగియగానే కార్యాచరణనను అధికారులు ప్రకటించనున్నారు. జూన్ 01వ తేదీ నుండి ఇవ్వాలని అధికారులు యోచిస్తున్నారు. ఇ�
కాంగ్రెస్ పార్టీపై కాంట్రవర్శీ క్వీన్ కంగనా రనౌత్ ఫైర్ అయ్యారు. ఇటాలియన్ (కాంగ్రెస్ ను ఉద్దేశిస్తూ), బ్రిటిష్ ప్రభుత్వాల నుంచి భారతదేశానికి ఎప్పుడో ఫ్రీడమ్ లభించిందని ఆమె అన్నారు. సార్వత్రిక ఎన్నికల నాలుగోదశ పోలింగ్ ఇవాళ జరిగిన విషయం
ఈస్టర్ రోజున జరిగిన బాంబు పేలుళ్ల ఘటనతో శ్రీలంక ప్రభుత్వం అలర్టయింది. భద్రతా చర్యల్లో భాగంగా అక్కడి మహిళలు ఎవరూ బుర్ఖాలు, స్కార్ఫ్‌లు ధరించరాదని ఆదేశాలు జారీ చేసింది. ముఖాన్ని కప్పివుంచే వాటిని ధరించడంపై పూర్తి స్థాయిలో నిషేధం విధిస్తున్�
విపక్షాలపై మరోసారి ప్రధాని మోడీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం(ఏప్రిల్-24,2019)జార్ఖండ్ రాష్ట్రంలోని లోహర్దగాలో నిర్వహించిన ర్యాలీలో మోడీ మాట్లాడుతూ…నిన్నటివరకు విక్షకాలు మోడీని తిడుతుండేవి.కానీ న�
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బిల్కిస్ బానో కేసులో సుప్రీంకోర్టు మంగళవారం (ఏప్రిల్ 23,2019) సంచలన తీర్పు ఇచ్చింది. 2002లో గుజరాత్‌లో జరిగిన అల్లర్లలో సామూహిక అత్యాచారానికి గురైన బిల్కిస్ బానోకు 2 వారాల్లోగా రూ.50 లక్షల నష్టపరిహారం, ఉద్యోగం, నివాస�
కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ హెలికాఫ్టర్ ల్యాండింగ్ కు బెంగాల్ పోలీసులు అనుమతి నిరాకరించారు.
సార్వత్రిక ఎన్నికల సమయంలో ప్రధానమంత్రి నరేంద్రమోడీ కోసం ప్రచారం నిర్వహించి రాజస్థాన్ గవర్నర్ చిక్కుల్లో పడ్డారు.తన రాజ్యాంగబద్దమైన పదవి రూల్స్ ను కళ్యాణ్ సింగ్ ఉల్లంఘించినట్లు ఎలక్షన్ కమిషన్ రాష్ట్రపతికి లేఖ రాయడంతో అవసరమైన చర్యలు తీస�
ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పసుపు- కుంకుమ పథకం మూడో విడత నిధులపై నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. మూడో విడతకు సంబంధించిన నిధులను ముందుగానే కేటాయించడంతో ఎన్నికల నిబంధనలకు ఎలాంటి ఇబ్బందీ ఉండదని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి జీకే ద్వివేది స్పష�