Home » Govt
ఆంధ్రప్రదేశ్ లోని టీడీపీ ప్రభుత్వం ఓటరు ప్రధాన్యతలను నిర్లక్ష్యం చేసిందని, ప్రతి విషయంలో ప్రభుత్వ పనితీరు చాలా పూర్ గా ఉందని ది అసోసియేషన్ డెమోక్రటిక్ రిఫార్మ్స్(ADR)రిపోర్ట్ తెలిపింది.
బాలాకోట్ ఉగ్రశిబిరాలపై వాయుసేన మెరుపుదాడులు కేంద్రంలో మరోసారి మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేందుకు ఉపయోగపడతాయని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
శుక్రవారం(మార్చి-8,2019) అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా పనిచేస్తున్న మహిళా ఉద్యోగులందరికీ ప్రత్యేక సాధారణ సెలవును ప్రకటిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం అధ్యక్షురాలు మమ�
మార్చి 08…అంతర్జాతీయ మహిళా దినోత్సవం. ఈ రోజున దేశంలో అనేక కార్యక్రమాలు జరుగనున్నాయి. పలు రాష్ట్రాలు మహిళలకు శుభాకాంక్షలు తెలియచేస్తూ వారి కోసం కొన్ని నిర్ణయాలు తీసుకుంటాయి. ఇక వివిధ కంపెనీల సంగతి చెప్పనవసరం లేదు. పలు ఆఫర్స్ ప్రకటిస్తుంటాయ
బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్‌కు గౌరవ డాక్టరేట్ ఇచ్చేందుకు ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. షారుక్ కు డాక్టరేట్ ఇచ్చే విషయమై అనుమతి ఇవ్వాలంటూ జామియా మిల్లియా ఇస్లామియా (జేఎమ్‌ఐ) విశ్వవిద్యాలయం చేసుకున్న వినతిని కేంద్ర మానవ వనరుల శ�
ప్రైవేటు స్కూళ్లలో ఎలాంటి అర్హత లేకున్నా పాఠాలు చెబుతున్నారా ? అయితే మీకు బ్యాడ్ న్యూస్. ఇలాంటి పంతుళ్లపై కొరడా ఝులిపించేందుకు తెలంగాణ విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. ఫిబ్రవరి 28 నుంచి టీచర్ల వివరాలు సేకరించనుంది. ఈ విద్యా సంవత్సరం నుంచి అర్హత �
తెలంగాణ రాష్ట్ర రైతులకు సర్కార్ తీపి కబురును అందించనుంది. రైతు బంధు నిధుల కోసం ఎదురు చూస్తున్న రైతుల ఖాతాల్లో మరికొన్ని రోజుల్లో డబ్బులు పడనున్నాయి. దాదాపు 9.06 లక్షల మంది రైతులకు ప్రయోజనం కలుగనుంది. నిధుల విడుదలపై సీఎం కేసీఆర్ గ్రీన్ సిగ్నల్
తూర్పుగోదావరి : ఈ డాక్టర్లకు ఏమైంది ? వీరి నిర్లక్ష్యం రోగుల ప్రాణాల మీదకు తెస్తోంది. ఆపరేషన్ చేసే సమయంలో తాము ఏమి చేస్తున్నామో..కొంతమందికి డాక్టర్స్‌కి అర్థం కావడం లేనట్టుంది. కడుపులో ఏవో పెట్టేసి కుట్లు వేసి పొండి అంటున్నారు. తీరా కొన్ని అన
హైదరాబాద్ : చట్టాలు కేవలం ఇంగ్లీషులోనే ఉంటాయా ? ఏం తెలుగులో ఉండకూడదా ? ఇదే ఆలోచన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చింది. చట్టాలు తెలుగులో ఉంటే ప్రజలకు చక్కగా అర్థమౌతుందని..అందుకు తెలుగులో చట్టాలు మార్చాలనే ఆలోచన సీఎం కేసీఆర్‌కు వచ్చింది. ఈ ఆల
విజయవాడ : ఎన్నికలకు సమయం ముంచుకొస్తుండడంతో ఏపీ సీఎం చంద్రబాబు వివిధ వర్గాలను ఆకర్షించేందుకు పలు పథకాలను ప్రవేశపెట్టాలని యోచిస్తున్నారు. అందులో భాగంగా ఇప్పటికే వరాల జల్లు కురిపించేస్తున్నారు బాబు. ప్రధానంగా రైతులను ఆకట్టుకొనేందుకు పల