Home » grain purchase
ధాన్యం కొనుగోళ్ల విషయంలో పరిస్థితి చేయి దాటిపోతుండటంతో సీఎం రేవంత్ రెడ్డి రంగంలోకి దిగారు. ఉమ్మడి జిల్లాకు స్పెషల్ ఆఫీసర్లను నియమించారు.
యాసంగిలో ధాన్యం సేకరణపై కేంద్ర ప్రభుత్వం ఎటూ తేల్చలేదు. ధాన్యం కొనుగోళ్లకు సంబంధించిన వ్యవహారంపై స్పష్టత కోసం కేంద్రమంత్రి పీయూష్ గోయల్‌తో తెలంగాణ మంత్రులు, ఎంపీలు భేటీ అయ్యారు.
తెలంగాణలో ధాన్యం కొనుగోలుపై సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. గతేడాది లాగే ఈసారి కూడా గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.