Home » gram panchayat elections
హైదరాబాద్: పల్లె పోరులోనూ గులాబీ గుబాళించింది. పంచాయతీల్లో కారు దూసుకుపోయింది. తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ మద్దతుదార్ల హవా కొనసాగింది. మూడింట రెండు వంతల సర్పంచ్ పదవులు అధికారపార్టీ బలపర్చిన వారికే దక్కాయి. దీంతో ఎన్నికలు ఏవైన