Home » Grapes
కొన్ని ద్రాక్ష పండ్లను తీసుకుని బాగా నలిపి రసం తీసుకోవాలి.ఇప్పుడు ఆ రసంలో కొద్దిగా తేనె వేసి మిక్స్ చేసుకోవాలి. అనంతరం ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి.ఇరవై లేదా ముప్పై నిమిషాల పాటు ఆరనివ్వాలి.
చర్మ సంరక్షణకు వీటిని స్క్రబ్ ,మాయిశ్ఛరైజర్ తయారీలో ఉపయోగిస్తారు. తాజా ద్రాక్షలను గుజ్జుగా మార్చి మసాజ్ చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.
తెలంగాణాలోని కొన్ని జిల్లాలు ద్రాక్ష సాగుకు అనుకూలంగా ఉన్నాయి. ఏపిలో అనంతపురం జిల్లాలో సైతం ద్రాక్ష సాగుకు అనుకూలం.
ఒక్క ద్రాక్ష గుత్తి రూ.30వేలు..వేలం వేసి మరీ అమ్మకం
లగ్జరీ ఫుడ్ తినేవారికి, ఫుడ్ ప్రియులకు ఇది ఆశ్చర్యం కలిగించే విషయం. బిర్యానీ, ఐస్ క్రీమ్ ఎలాంటి లగ్జరీ ఫుడ్కైనా వాడే సింపుల్ గార్నిష్ ఐటెం.
Keeping Fruits With Traditional Method : పండ్లు, కూరగాయాలు, ఇతరత్రా తాజాగా ఉండాలంటే..ఎందులో పెడుతాం. ఫ్రిజ్ లో కదా. తాజాగా ఉండేందుకు తప్పనిసరిగా..ఫ్రిజ్ ను ఉపయోగిస్తుంటాం. వ్యాపారం చేసే వారు కోల్డ్ స్టోరేజ్ లో నిల్వ చేస్తుంటారు. అయితే…ఓ ప్రాంత వాసులు మాత్రం…ఫ్రిజ్ �