greator hyd

    హైదరాబాద్ లో ప్రభుత్వ, ప్రైవేటు ఆఫీసులకు సెలవులు!

    July 5, 2020 / 08:12 AM IST

    గ్రేటర్‌ హైదరాబాద్‌లో కరోనా కోరలు చాస్తోంది. రోజూ వందల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. రోజురోజుకు కేసులు పెరుగుతున్నాయే తప్ప తగ్గడం లేదు. ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా వైరస్‌ అదుపులోకి రావడం లేదు. దీంతో కరోనా కట్టడిపై ప్రభుత్వం సీరి

10TV Telugu News