Home » Green Apple
గ్రీన్ యాపిల్ సంస్థను 1994లో ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి...
ప్రతిరోజు ఒక గ్రీన్ యాపిల్ తీసుకోవటం ద్వారా గుండెకు ఎంతో మేలు కలుగుతుంది. రోజువారిగా గ్రీన్ యాపిల్ తీసుకునే వారిలో రక్తనాళాలలో కొవ్వును సేకరిస్తుంది. అంతేకాక గుండెపోటు అవకాశాలు నివారించటంతోపాటు గుండెకు సరైన రక్త ప్రవాహం జరిగేలా చూస్తుంద
గ్రీన్ యాపిల్ తీసుకుని దానిని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. దానికి కొద్దిగా తేనె వేసి మిక్స్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి ఇరవై నిమిషాల పాటు ఆరనివ్వాలి. తరువాత చల్లటి నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి.
గ్రీన్ ఆపిల్ లో ఫైబర్ అధికంగా ఉంటుంది. దీని వల్ల జీవక్రియలు మెరుగై ప్రేగు వ్యవస్ధలు శుభ్రపడి ఆరోగ్యవంతులుగా ఉంటారు. ఇనుము, రాగి, జింక్, మాంగనీస్ , పొటాషియం వంటి ఖనిజాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.