Home » green
విజయవాడ : ఏపి రాజధాని అమరావతిని గ్రీన్ అండ్ బ్లూ సిటీగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. ఉద్యానవనాలు, జలాశయాలతో కళకళలాడే విధంగా అమరావతి నగరాన్ని తీర్చిదిద్దుతున్నారు. ఇందుకోసం పెద్ద ఎత్తున పార్కుల నిర్మాణం జరుగుతోంది. ఏపీ రాజధా