groceries

    స్విగ్గీ స్టోర్స్…నిత్యావసర సరుకులు కూడా ఆర్డర్ చెయ్యవచ్చు

    February 12, 2019 / 01:25 PM IST

    ఇకపై ఫుడ్ ఐటమ్స్ తో పాటు నిత్యావసర వస్తువులు కూడా సరఫరా చేసేందుకు స్విగ్గీ కంపెనీ రెడీ అయింది. దీనికోసం మంగళవారం(ఫిబ్రవరి-12, 2019) స్విగ్గీ స్టోర్స్ లను ప్రారంభించింది. ప్రయోగాత్మకంగా హర్యానా రాష్ట్రంలోని గురుగావ్ లో ఈ సేవలను ప్రవేశపెట్టింది. �

10TV Telugu News