-
Home » Groot voice acting
Groot voice acting
I am Groot: స్క్రీన్‌పై కనపడకుండానే 3 పదాల డైలాగ్ మాత్రమే చెప్పి రూ.132 కోట్లు సంపాదించిన నటుడు
September 7, 2025 / 07:06 PM IST
ఆయన స్వరం ద్వారా గ్రూట్ పాత్ర ప్రాణం పోసుకుంది. కానీ తెరపై ఆయన ముఖం కనిపించలేదు. స్క్రీన్‌లో కనిపించకుండానే, పాత్రకు జీవం పోసే స్వరం మాత్రమే ఇచ్చాడు.