-
Home » Groundnut crop
Groundnut crop
యాసంగిలో వేరుశనగ సాగు.. తక్కువ సమయంలోనే పంట చేతికి
వేరుశనగ పంటకాలం రకాన్ని బట్టి 100 నుండి 120 రోజులు ఉంటుంది. ఎకరానికి 15 నుండి 20 క్వింటాళ్ల వరకు దిగుబడి పొందవచ్చు.
వేరుశనగ పంటలో.. పొగాకు లద్దెపురుగుల నివారణ చర్యలు
Groundnut Crop : ఉభయ తెలుగు రాష్ట్రాల్లో రబీలో ప్రధాన పంట వేరుశనగ . గతంలో వర్షాకాలంలో అధికంగా సాగుచేసేవారు. అయితే రకరకాల కారణాల వల్ల సరైన దిగుబడులు రాకపోవడంతో , నీటి వసతి గల ప్రాంతాల్లో రబీ పంటగా సాగుచేస్తున్నారు.
వేరుశనగలో సమగ్ర సస్యరక్షణ చర్యలు.. నివారణకు శాస్త్రవేత్తల సూచనలు
Pest Management in Groundnut : గతంలో వర్షాకాలంలో అధికంగా సాగుచేసేవారు. అయితే రకరకాల కారణాల వల్ల సరైన దిగుబడులు రాకపోవడంతో , నీటి వసతి గల ప్రాంతాల్లో రబీ పంటగా సాగుచేస్తున్నారు.
వేరేశనగసాగులో విత్తన శుద్ధి, విత్తే పద్ధతి !
ఖరీఫ్‌లో వేరుశనగ పంటను జూలై రెండవ వక్షం వరకు విత్తుకోవచ్చును. ఈ వంటను యానంగిలో అక్టోబరు రెండవ పక్షంలోపు, సెప్టెంబరు మొదటి పక్షం నుండి నవంబరు రెండవ వక్షం వరకు విత్తుకోవచ్చును.
Groundnut Crop : వేరుశనగ పంటలో కాండం కుళ్ళు తెగులు నివారణ
తెగులు ఆశించిన మొక్క మొదళ్ళలోని శాఖలు, ఊడలు ఎండిపోతాయి. ఆశించిన మొక్కలను పీకినపుడు నేలపై ఉన్న పైభాగాలు మాత్రమే ఊడివస్తాయి. వేర్లు మరియు కాయలు నేలలోనే ఉండిపోతాయి.
Groundnut Crop : వేరుశనగలో పంటను ఆశించే పొగాకు లద్దె పురుగు.. నివారణ చర్యలు
ముఖ్యంగా రసం పీల్చే పురుగులు అనగా తామర పురుగు, పచ్చదోమ,పేనుబంక , అకు తినే పాగాకు లద్దెపురుగు, ఆకుమడత పురుగు, ఆలస్యంగా వచ్చే ఆకుమచ్చ తెగులు, తుప్పు తెగులు, కాండం కుళ్ళు తెగుళ్ళు ఆశించి పంటకు ఎక్కువ నష్టాన్ని కలుగజేస్తాయి.
Groundnut crop : వేరు శెనగలో తాలు నివారణకు జిప్సం వాడకం!
జిప్సంను తొలిపూత సమయంలో చాళ్లలో వేసి కలుపు తీసి మొక్కల మొదళ్లకు మట్టిని ఎతతోయాలి. వర్షాభావ పరిస్ధితుల్లో ఊడలు దిగే సమయంలో విత్తిన 45 రోజులకు రెండో సారి కలుపు తీసే సమయంలో వేయాలి.