-
Home » Group 1 Prelims Exam
Group 1 Prelims Exam
తెలంగాణలో ప్రశాంతంగా ముగిసిన గ్రూపు-1 ప్రిలిమ్స్ పరీక్ష
TSPSC Group 1 Prelims : త్వరలోనే గ్రూపు ప్రిలిమినరీ కీ విడుదల చేస్తామని టీజీపీఎస్సీ ఒక ప్రకటనలో వెల్లడించింది. అక్టోబర్ 21 నుంచి గ్రూపు-1 మెయిన్స్ పరీక్ష జరుగనుంది.
Group-1 Prelims Exam: గ్రూప్–1 ప్రిలిమినరీ పరీక్షకు భారీ స్థాయిలో గైర్హాజరైన అభ్యర్థులు.. కారణమేమంటే..
ఈసారి అభ్యర్థుల సంఖ్య అనూహ్యంగా తగ్గింది. రాష్ట్ర స్థాయిలో ఉన్నత ఉద్యోగాన్ని పొందేందుకు మళ్లీ అవకాశం వచ్చినా దాన్ని వేలాదిమంది సద్వినియోగం చేసుకోలేకపోవటం గమనార్హం.
TSPSC Instructions : గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష రాసే అభ్యర్థులకు టీఎస్పీఎస్సీ కీలక సూచనలు
రాష్ట్రంలో 994 కేంద్రాలను అధికారులు సిద్ధం చేశారు. పరీక్ష ప్రారంభ సమయానికి 15 నిమిషాల ముందు గేట్లు మూసివేస్తామని టీఎస్పీఎస్సీ తెలిపింది.
TSPSC : జూన్11న గ్రూప్ -1 ప్రిలిమ్స్ పరీక్ష.. అక్రమాలకు పాల్పడితే శాశ్వతంగా డిబార్ : టీఎస్పీఎస్సీ
అభ్యర్థులు చెప్పులే వేసుకోవాలని.. షూ వేసుకోవద్దని తెలిపింది. వెబ్ సైట్ లోని నమూనా ఓఎంఆర్ షీట్ లో బబ్లింగ్ ప్రాక్టీస్ చేయాలని వెల్లడించింది.
Group 1 Prelims Exam : గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష వాయిదా వేయాలని పిటిషన్.. హైకోర్టు తీర్పుపై ఉత్కంఠ
Group 1 Prelims Exam : అభ్యర్థులు దాఖలు చేసిన ఈ పిటిషన్ లో.. ప్రిలిమ్స్ పరీక్షను రెండు నెలల పాటు వాయిదా వేయాలని కోరారు. దీనిపై ఈ నెల 25న హైకోర్టు విచారించనుంది.