Home » Guangzhou
నదిపై ఉన్న బ్రిడ్జిని కార్గో షిప్ ఢీకొట్టిన దుర్ఘటనలో పలు వాహనాలు నదిలోకి పడిపోయాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా, ముగ్గురు గల్లంతయ్యారు.
వేసవి కాలం.. ఉక్కపోస్తుందని ఏసీ వేస్తున్నారా? తస్మాత్ జాగ్రత్త. ఏసీ గాలి కారణంగా కూడా కరోనా వ్యాపిస్తోంది. గదిలోని ఏసీల గాలితో కరోనా వైరస్ వేగంగా వ్యాపించే ప్రమాదం ఉంది. రెస్టారెంటుకు వెళ్లిన మూడు కుటుంబాలకు కరోనా వైరస్ సోకింది. ఆ రెస్టారెంట�