Home » Gudipalli
మంచిర్యాలలో ఇంటిలో ఆరుగురు సజీవ దహనం వెనుక షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. పక్కా ప్లాన్‌తోనే ఇంటికి నిప్పంటించారని పోలీసులు వెల్లడించారు.
మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం గుడిపల్లిలో తీవ్ర విషాదం నెలకొంది. అర్ధరాత్రి ఇంటికి నిప్పంటుకుని నిద్రిస్తున్న ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు వ్యక్తులు సజీవ దహనం అయ్యారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే అగ్నిప్రమాదం జరిగిందని పోలీసులు ప్రా�
Chandrababu In Chittur : ‘14 సంవత్సరాలు సీఎంగా పని చేసిన తనను..ఎన్నో అవమానాలకు గురి చేస్తున్నారో అందరికీ తెలుసు..ప్రతిపక్షంలో ఉన్న తనను ఎంత చులకనగా మాట్లాడుతున్నారో చూస్తున్నారు..ఎవరికోసం పడుతున్నా..నా కోసమా ? నాకు మరోసారి ముఖ్యమంత్రి పదవి అవసరమా అంటూ కీలక వ�