Home » Gudivada Casino
క్యాసినో వ్యవహారంపై మాజీమంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని టీడీపీ నేతలకు సవాల్ విసిరారు. దమ్ముంటే తనను ఈడీతో అరెస్ట్ చేయించాలన్నారు. క్యాసినో పై టీడీపీ నిజనిర్ధారణ కమిటీ నివేదికను ఈడీకి ఇవ్వాలన్నారు కొడాలి నాని. దేశంలో ఏం జరిగినా తనకు, జ
క్యాసినో వివాదంపై సీఎం జగన్ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. ఎన్టీఆర్, ఏఎన్ఆర్ వంటి ఎందరో మహానుభావులు గుడివాడ నుంచి వస్తే.. ఈరోజు గుడివాడను ఒక గోవా చేశారని వాపోయారు.
కాసినో నిర్వహణపై డీజీపీ, కలెక్టర్లకు ఫిర్యాదు చేసినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శలు గుప్పించారు. మంత్రి కొడాలి నానిని రక్షించేందుకు సీఎంతో సహా అందరూ తపన...
కొడాలి నానికి బేడీలు తప్పవని వర్ల రామయ్య హెచ్చరించారు. నిజాలను కప్పి పుచ్చేందుకే కొడాలి నాని బూతులతో విరుచుకుపడుతున్నారని మండిపడ్డారు.
సంక్రాంతికి.. కోడి పందాలు, జూదం జరుగుతూనే ఉంటాయి. రాష్ట్రంలో అన్ని చోట్లా జరిగినట్టే కృష్ణా జిల్లా గుడివాడలోనూ జరిగాయి. చంద్రబాబు హయాంలోనూ అలాంటివి జరిగాయి..
చీర్గాళ్స్ ద్వారా డ్యాన్సులు చేయించారని, ప్రత్యేకంగా లైటింగ్ స్టేజ్ ఏర్పాటు చేసి, సినిమా పాటలకు యువతులతో స్టెప్పులేయించారంటూ ఆరోపణలు చేస్తుండడంతో రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కాయి
క్యాసినో నిర్వహించిన కొడాలి నానిపై తక్షణమే చర్యలు తీసుకోవాలి. న్యాయ పోరాటం చేస్తాము. వదిలి పెట్టే ప్రసక్తే లేదు..
గుడివాడ క్యాసినో వ్యవహారం ఏపీ రాజకీయాల్లో వేడి పెంచింది. దీనిపై రచ్చ రచ్చ జరుగుతోంది. ప్రతిపక్షం టీడీపీ సీరియస్ గా తీసుకుంది.