Home » guduru
కేబుల్ ఆపరేటర్‌గా పని చేస్తున్న వేణు గోపాల్ అనే వ్యక్తికి తన అక్క కూతురుతో వివాహం జరిగింది. అయితే, మ్యాట్రిమొని సైట్‌లో తనకు పెళ్లి కాలేదని ప్రొఫైల్ క్రియేట్ చేసుకున్నాడు. ఈ ప్రొఫైల్ చూసి నమ్మిన రూప అనే మహిళ, వేణు గోపాల్‌ను పెళ్లి చేసుకుంది.
దొంగతనం చేయడానికి వచ్చిన దొంగకు ఇంటి యజమానులు, స్థానికులు దేహశుద్ధి చేయడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరులో చోటు చేసుకుంది.
అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు నెల్లూరు జిల్లాలో కలకలం రేగింది. విదేశీ మహిళపై ఇద్దరు వ్యక్తులు అత్యాచారయత్నం చేశారు. ఈ ఘటన సైదాపురం మండలం చాగణం అటవీప్రాంతంలో జరిగింది. అబ్రకం
నెల్లూరు జిల్లా రాపూరు మండలం వెలుగొండ అడవుల్లోని సిద్దేశ్వరకోనలో నిన్న అదృశ్యమైన కిషోర్ అనే యువకుడు మరణించాడు. ప్రమాదవశాత్తు వాటర్ ఫాల్స్ వద్ద ఉన్న నీటి గుంతలో పడి మృతి చెందిన కిషో