Home » Guinness Record
ముఖేష్ అంబానీ నీతాల ముద్దుల కూతురు ఇషా అంబానీ పెళ్లిలో ధరించిన లెహంగాను మించిన లెహంగా ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీని ధర వింటే నోరెళ్లబెట్టాల్సిందే.
ఆమెలో ఉన్న లోపాన్ని వేలాదిమంది బిడ్డలు బొజ్జలు నింపే వరంలా మార్చుకుంది. ఎంతోమంది చంటిబిడ్డల కడుపులు నింపింది. ఆ మాతృమూర్తి పెద్ద మనస్సుకు వరల్డ్ రికార్డు ఇచ్చి సత్కరించేలా చేసింది. అమ్మతనానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచిన ఓ అమ్మ గొప్పతన�
మెట్రోలో ఒక గంట ప్రయాణం అంటేనే ఆ రద్దీకి బోర్ కొట్టేస్తుంది. అలాంటిది 15 గంటల ప్రయాణం.. 286 స్టేషన్లు అంటే ఎంత సహనం ఉండాలి. కాదు కాదు ఆసక్తి ఉండాలి. ఆ ఆసక్తి శశాంక్ మను అనే వ్యక్తికి గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డ్స్‌లో స్ధానం సంపాదించి పెట్టింది.
ప్రపంచంలోనే అత్యధిక వయస్సు కలిగిన వృద్ధురాలిగా గిన్నిస్ రికార్డుకెక్కిన ఫ్రెంచ్ మహిళ లుసిల్లే రాండన్ కన్నుమూసింది. ఆమె వయస్సు ప్రస్తుతం 118 సంవత్సరాలు. 1904 ఫిబ్రవరి 11న దక్షిణ ఫ్రాన్స్‌లోని అల్సాస్ నగరంలో ఆమె జన్మించింది.
ప్రపంచంలోనే అతి పొడవైన బ్రెడ్ ను తయారు చేసి ఓ విశ్వవిద్యాలయ విద్యార్థులు గిన్నిస్ రికార్డును బద్దలు కొట్టారు. ఆ 14,360 బ్రెడ్ ముక్కల మొత్తం పొడవు 4.5 కిలోమీటర్లు ఉంటుంది. మెక్సికోలోని బాజా కాలిఫోర్నియాలో ఉండే యూనివర్సిడాడ్ విజ్యాడా మెక్సాకాలీ వ
15పెన్నులతో ఒకేసారి 15 చిత్రాలు గీసిన బాలిక ప్రతిభకు ఆనంద్ మహీంద్రా ఫిదా అయ్యారు. తన ప్రతిభతో గిన్నిస్ రికార్డు సాధించిన ఆ బాలిక వీడియోను షేర్ చేశారు.
యూకేకి చెందిన లియా షట్కేవర్ అనే యువతి ఒక్క నిమిషంలో 352 గ్రాముల బరువున్న 19 నగ్గెట్స్ ను తిని గిన్నిస్ రికార్డు నెలకొల్పింది
289 గ్రాములున్న స్ట్రా బెర్రీ. గిన్నిస్ వరల్డ్ రికార్డు సృష్టించింది.
ఆరేళ్ల బాలిక ఆరేళ్లలో 3,388 రకాల లిప్‌బామ్‌లు సేకరించి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ సొంతం చేసుకుంది.
2015లో ఆటో డ్రైవర్ చేసిన సాహసం తాజాగా గిన్నీస్ బుక్ లో చోటు సంపాదించింది. ఆటోను రెండు చక్రాలపై 2.2కిలోమీటర్ల దూరం నడిపి రికార్డు క్రియేట్ చేశాడు.