Home » Gujarat Chief Minister
గుజరాత్‌లోని రాజ్ భవన్‌లో సోమవారం మధ్యాహ్నం 2:20 గంటలకు రాష్ట్ర సీఎంగా సీనియర్ బీజేపీ నేత భూపేంద్ర పటేల్ ప్రమాణస్వీకారం చేయనున్నారు. గవర్నర్ ఆచార్య దేవవ్రత్ ప్రమాణం చేయించనున్నారు.
ముఖ్యమంత్రి విజయ్ రూపానీ సడెన్ గా రాజీనామా చేయడం కలకలం రేపుతోంది. 2021, సెప్టెంబర్ 11వ తేదీ శనివారం రాష్ట్ర గవర్నర్ కు రాజీనామా లేఖను సమర్పించారు.
అరేబియా సముద్రంలో భీకర తుపాను ఏర్పడనున్నట్లుగా భారత వాతావరణ విభాగం హెచ్చరించింది. ఆగ్నేయ అరేబియా సముద్రంపై అల్పపీడన ప్రాంతం ఏర్పడుతోందని, ఇది అరేబియా సముద్రం పక్కనే ఉన్న లక్షద్వీప్ వైపు కదులుతుందని తెలిపింది.
గుజరాథ్ సీఎం విజయ్ రూపానీ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. ఎన్నికల ప్రచార వేదికపై నుంచి ప్రసంగిస్తూనే ఒక్కసారిగా కళ్ళు తిరిగి పడిపోయారు. వడోదరలో ఎన్నికల ర్యాలీలో ప్రసంగిస్తుండగా రూపానీకి కళ్లు తిరిగాయి. భద్రతాసిబ్బంది, బీజేపీ నేతలు గమనించి �
2002 గుజరాత్ అల్లర్లకు సంబంధించి విచారణ కమిషన్ నానావతి ప్యానెల్ రిపోర్ట్ ఇచ్చింది. మోడీ, రాష్ట్ర ముఖ్యమంత్రితో సహా పలువురు మంత్రులకు క్లీన్ చిట్ లభించింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సాహంతో కానీ, ప్రేరణతో గానీ ఈ ప్రమాదం జరగలేదని ఎటువంటి మంత�