Home » Gujarat family
Gujarat Family : అమెరికా సైనిక విమానం ద్వారా అమృత్సర్కు తరలించిన 104 మంది అక్రమ భారతీయ వలసదారులలో లవ్ప్రీత్ కౌర్, ఆమె కుమారుడు ఉన్నారు. రూ. 1.05 కోట్ల ఖర్చుతో ప్రమాదకరమైన ప్రయాణం మెక్సికో-యుఎస్ సరిహద్దులో ముగిసింది.
పదర్షింగా గ్రామంలో నివసించే సంజయ్ పోలారా కుటుంబం 12 ఏళ్ల క్రితం వ్యాగన్ ఆర్ కారును కొన్నది.
గుజరాత్ కుటుంబానికి చెందిన ఓ కొత్త జంట వినూత్నంగా ఆలోచించింది. ఆ వధువరులే దావల్, జయ. ఎన్నడూ చూడని రీతిలో తమ వివాహా వెడ్డింగ్ కార్డులను ప్రింట్ చేయించి అందరి దృష్టిని ఆకర్షించారు. ఇంతకీ అది ఎలాగానుకుంటున్నారూ.. మీరు ఎంతమాత్రం ఊహించలేరంతే.