Home » Gujarat Titans
ఐపీఎల్ 2025 సీజన్లో గుజరాత్ టైటాన్స్ అదరగొడుతోంది.
రాహుల్ టీ20 కెరీర్ లో 6 సెంచరీలు ఉన్నాయి. 69 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఫార్మాట్ ఏదైనా..
ఐపీఎల్ పున: ప్రారంభం వేళ గుజరాత్ టైటాన్స్ (Gujarat Titans) జట్టుకు కష్టాలు వెంటాడుతున్నాయి.
మిగిలిన అన్ని జట్లు పునః ప్రారంభ తేదీ కోసం ఎదురుచూస్తుండగా గుజరాత్ టైటాన్స్ మాత్రం ఓ అడుగుముందుకు వేసింది.
గుజరాత్ టైటాన్స్ ఓ అరుదైన ఘనతను సొంతం చేసుకుంది
ముంబై పై గుజరాత్ టైటాన్స్ డక్‌వర్త్ లూయిస్ పద్దతిలో 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై.. 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది.
విల్ జాక్స్ హాఫ్ సెంచరీతో రాణించాడు. 35 బంతుల్లో 53 పరుగులు చేశాడు.
మంగళవారం ముంబైలోని వాంఖడే వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో ముంబై ఇండియన్స్ తలపడనుంది.
కెప్టెన్సీ ఒత్తిడి శుభ్‌మన్ గిల్ బ్యాటింగ్ పై ప్రభావం చూపిస్తోందా?